దాల్చిన చెక్క.. బరువును తగ్గిస్తుంది....

- September 12, 2016 , by Maagulf
దాల్చిన చెక్క.. బరువును తగ్గిస్తుంది....

దాల్చిన చెక్క.. కొవ్వును కరిగిస్తుంది.. బరువును తగ్గిస్తుంది.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.  దాల్చిన చెక్కను వంటలలో మాత్రమె కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. దాల్చిన చెక్క ఎక్కువగా 'యాంటీ-బాక్టీరియల్' గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది.
 
అలాగే జీలకర్ర రక్తహీనత, మతిమరుపు, నిద్రలేమి వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. భోజనంలో లేదా భోజనం తరువాత దీన్ని తింటే రక్తం శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. బరువు తగ్గుతారు.
 
అలాగే పసుపు కర్‌క్యుమిన్ అనేది యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ గుణాలు రక్తనాళాల పెరుగుదలకు అడ్డుపడే కొవ్వును విస్తరించకుండా అరికడుతుంది. తద్వారా బరువు తగ్గకుండా చేస్తుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com