పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- September 12, 2016
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, నాచారం, ఖైరాతాబాద్, సోమాజీగూడ, మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రహదారులపై గుంతల్లో నీరు నిలిచి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు.
తాజా వార్తలు
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు







