రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది..
- September 20, 2016
భారత సైనికులను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది. ఊరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబడేందుకు వీలు కలిగేలా పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. వేగంగా స్పందించిన భారత దళాలు పాక్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ డీజీకి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన ఆర్మీ పాక్ దళాలపై విరుచుకుపడింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించాలన్న వ్యూహాన్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఆర్మీ కాల్పుల్లో కనీసం 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరింతమంది మరణించి ఉండవచ్చిన ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









