రికార్డు స్థాయిలో అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు..
- November 08, 2016
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఏడాది అమెరికా ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో రికార్డు స్థాయిలో అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 46.2 మిలియన్ల మంది 2016 యూఎస్ ఎన్నికల ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. 2012లో 32.3 మిలియన్ల మంది మాత్రమే ఈ ముందస్తు ఓటింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది అమెరికన్ల ఓటింగ్ సరళిలో మార్పును సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. ఎన్నికల రోజు వరకూ ఆగకుండా ముందుగానే ఓటువేసేయాలని చాలా మంది అనుకున్నట్లు వారు తెలిపారు. దీనివల్ల హిల్లరీ క్లింటన్ లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. .ఎన్నికల ప్రాజెక్టు నిర్వహిస్తున్న ముందస్తు ఓటింగ్ నిపుణుడు మైఖేల్ మెక్ డొనాల్డ్ మాట్లాడుతూ ముందస్తు ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనడం మరో అంశాన్ని కూడా సూచిస్తోందన్నారు.మొత్తమ్మీద పోలింగ్ శాతం పెరగడానికి ఇదో సూచనగా ఆయన పేర్కొన్నారు
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









