వలసదారులపై పన్ను పెంపు
- November 17, 2016
ప్రభుత్వం వలసదారులకు సంబంధించిన రెమిటెన్సెస్ మరియు కంపెనీలపై 2 నుంచి 5 శాతం వరకు పన్ను పెంచే ఆలోచన చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెల్త్‌కేర్ మరియు ఎడ్యుకేషన్ రంగాల ప్రైవేటైజేషన్ కోసం కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. 100 కువైట్ దినార్స్లోపు 2 శాతం ట్యాక్స్‌ని, 100 నుంచి 500 కువైట్ దినార్స్ వరకు 4 శాతం, 500 కువైట్ దినార్స్ దాటితే 5 వాతం పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తం స్టేట్ ట్రెజరీకి సరాసరి వెళుతుంది. స్వదేశానికి వలసదారులెవరైనా అక్రమ మార్గాల్లో డబ్బుని పంపించదలచుకుంటే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 6 నెలలు అంతకు మించిన జైలు శిక్షతోపాటు 10,000 కువైట్ దినార్స్ జరీమానా కూడా పడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









