విశాఖ జిల్లాలో లారీ ఓ బైక్ ఢీకొట్టిoది.....
- November 18, 2016
విశాఖ జిల్లా అక్కయ్యపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అంతుకు ముందు ఇదే లారీ ఓ బైక్ ఢీకొట్టి కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. రోడ్డు నుంచి నిప్పురవ్వలు రావడంతో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









