చైనా ఓపెన్ లో ఫైనల్‌కు చేరిన సింధు
- November 19, 2016
చైనా సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దూసుకుపోతుంది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సిరిస్‌లో పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకుంది.
సెమీఫైనల్స్‌లో భాగంగా శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు వెంటనే పుంజుకుని సత్తాచాటింది.
ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.
ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సున్ యుతో తలపడనుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







