మారిషస్ ప్రధానితో భేటీ అయిన మంత్రి కేటీఆర్
- November 19, 2016
ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్‌తో సమావేశ మయ్యారు. ఆవిష్కరణలు, పర్యాటకం, నైపుణ్యం, ఆయుష్ రంగాల్లో పరస్పర భాగ స్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటు చేసి చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యా ర్థులు, యువకులను ఉద్యోగార్థులుగా తీర్చిది ద్దే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ చెప్పారు.

తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







