సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా 'లేడీస్ టైలర్'

- November 22, 2016 , by Maagulf
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా 'లేడీస్ టైలర్'

సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు. 'లేడీస్ టైలర్' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోదావరి తీరంలో జరుగుతోంది. ప్రధాన పాత్రలు పాల్గొంటుండగా గోదావరి తీరాన సన్ రైజ్ ..సన్ సెట్ వేళల్లో షూటింగ్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్.. మానస.. మనాలి రాథోడ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com