గవర్నర్‌ ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

- November 22, 2016 , by Maagulf
గవర్నర్‌ ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్లీ పర్యటన వివరాలను సీఎం.. గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com