72 ఉల్లంఘనలకు జరిమానాలు 82,073 క్యూ ఆర్ విధింపు

72 ఉల్లంఘనలకు జరిమానాలు 82,073 క్యూ ఆర్  విధింపు

భవన మరియు త్రవ్వకాలకు సంబంధించిన కనీసం 72 ఉల్లంఘనలకు సంబంధించి ఆల్ రేయాన్ మున్సిపాలిటీ సాంకేతిక పర్యవేక్షణ విభాగం మొత్తం 82,073 క్యూ ఆర్ జరిమానాలు సేకరించి గత నెలలో  రికార్డ్ సాధించింది. అలాగే, ఉమ్మె సాలలు మున్సిపాలిటీ గత నెల 250 వ్యాధి ప్రభావిత ఈత చెట్లకు మరియు 1,600 సిదర్ చెట్లు చికిత్స చేయించారు.అంతేకాక, మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క ప్రాజెక్ట్ సమన్వయంతో  ప్రజాగృహాల వద్ద  3,131 టన్నుల వ్యర్ధాలను శుభ్రపరచడం 157 చనిపోయిన జంతువులు మరియు 1,397  పాడై పోయిన టైర్లు తొలగించింది.

Back to Top