సౌదీ అగ్నిప్రమాదం - మృతి చెందిన వారిలో ఐదుగురు విదేశీయులు
- September 01, 2015
గత వారాంతంలో దేశ ఉత్తర ప్రావిన్స్ లో, సౌదీ ఆయిల్ జెఈంట్ 'సౌదీ ఆరంకో' అద్దేకు తీసుకున్న నివాస భవన సముదాయంలో మంటలు రేగిన ఘటనలో చనిపోయిన 10 మందిలో, ముగ్గురు కెనెడియన్లు, ఒక పాకిస్తానీ, ఒక నైజీరియన్ ఉన్నట్టు, మిగిలిన ఐదుగురిని గుర్తించవలసి ఉన్నట్టు సివిల్ డిఫెన్స్ అధికారులు ధృవీకరించారు. ఇంకా, మొత్తం 259 మంది గాయపడ్డారనీ, వారిలో 179 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ ప్రమాదం, 130 కార్లు ఉన్న భూగర్భ పార్కింగ్‌లో ఎల్క్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అవడం వలన ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో 35 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని కూడా వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







