"బి డి ఎఫ్" ను ప్రశంసించిన బహ్రైన్ అధినేత
- September 01, 2015
బహ్రైన్ అధినేత హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్, బహ్రైన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) జనరల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించిన సందర్భంగా, ఆయనను BDF కమాండర్ ఇన్ఛార్జ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, డిఫెన్స్ మినిస్టర్ లేఫ్టనెంట్ జనరల్ యూసెఫ్ బిన్ అహ్మద్ అల్ జలహ్మా మరియు ఇతర ఉన్నతాధికారులు స్వాగతించారు. ఈ సందర్భంగా కింగ్ హమాద్, BDF ఆయుధాగారాన్ని, దేశ అభ్యున్నతికీ మూల స్తంభంగా గుర్తిస్తూ దీని అత్యాధునిక శ్రేణిని, అత్యధిక పోటీ సామర్ధ్యాన్ని ప్రశంసించారు. ఇంకా సౌదీచే జరుపబడిన ఆపరేషన్ - 'రిస్టారింగ్ హోప్ ఇన్ యెమన్' లో BDF గొప్ప మానవతా పూర్వక పాత్రను ప్రదర్శించిందని గుర్తు చేస్తూ, ఉద్యోగుల ధైర్యాన్ని, నైపుణ్యాన్ని కీర్తించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







