ఆసుపత్రి లో చేరిన సోనియా

- November 29, 2016 , by Maagulf
ఆసుపత్రి లో చేరిన సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోమారు ఆస్పత్రిలో చేరారు. విషజ్వరంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సోనియా తాజాగా వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియా అస్వస్థతతో ప్రచారాన్ని మధ్యలోనే విరమించుకుని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com