అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవం విజయవాడలో..

- December 22, 2016 , by Maagulf
అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవం విజయవాడలో..

నేటి నుంచి విజయవాడ కేంద్రంగా అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలు జరగబోతున్నాయి. వీటికోసం తగిన ఏర్పాట్లు చేశారు.ఈ పోటీలలో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి కళాకారులు రాబోతున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 3 రోజుల పాటు ఈ కూచిపూడి నృత్యోత్సవాలు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com