పంక్చువాలిటీ: టాప్ టెన్‌లో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్
- January 05, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పంక్చువాలిటీ పరంగా టాప్ 10 ఎయిర్‌పోర్టుల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 85 శాతానికి పైగా విమానాలు పంక్చువాలిటీని పాటిస్తున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. ఏడాదికి 87,000 ఎరైవల్స్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ పోర్ట్‌లో జరుగుతాయి. జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి మాత్రమే పంక్చువాలిటీ కేటగిరీలో టాప్ టెన్‌లో స్థానం దక్కింది. యూకే ఏవియేషన్ అనలిస్ట్స్ ఓఎజి ఈ సర్వే చేసింది. 2016కి సంబంధించి 54 మిలియన్ ఫ్లైట్ డేటాని బట్టి విశ్లేషించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్ ఎయిర్పోర్ట్ 91 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఒసాకాది కాగా, పనామా సిటీ, బెలో హోరిజోంటె, కోలోగ్న్ బోన్, కేప్‌టౌన్, మిలాన్ బెర్గామో, పెర్త్, బహ్రెయిన్, అడిలైడ్ ఇంటర్నేషనల్ మిగతా స్థానాల్లో నిలిచాయి. బహ్రెయిన్‌కి 9వ స్థానం దక్కింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







