ఈ 'లక్కీ'ని కలిసినోడికి లక్కుండదట!....
- January 10, 2017హైదరాబాద్: మంచు విష్ణు కథానాయకుడిగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'లక్కున్నోడు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో విష్ణు 'లక్కీ' అనే పాత్రలో కనిపించనున్నారు. 'లక్కీ'కి ఏ కష్టాలు లేవట.. కానీ అతడ్ని కలిసిన వారికే కష్టాలని ట్రైలర్లో ప్రభాస్ శ్రీను అంటున్నారు. 'మీరు భయపెట్టాలనుకున్న వినియోగదారుడు ప్రస్తుతం తొక్కలే.. అనే యాటిట్యూడ్‌లో ఉన్నాడు' అని విష్ణు చెబుతున్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
ఎంవీవీ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, అచు స్వరాలు సమకూరుస్తున్నారు.
హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేశ్, పోసాని, ప్రభాస్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..