షెంజెన్‌ పర్యటనలో 'కేసీఆర్‌' బృందం

- September 13, 2015 , by Maagulf
షెంజెన్‌ పర్యటనలో 'కేసీఆర్‌' బృందం

తెలంగాణలో పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వరుసగా అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీలు కొనసాగిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి... ఈ రోజు మధ్యాహ్నం చైనా వాల్‌ను సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి బీజింగ్‌ నుంచి షెంజెన్‌ నగరానికి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com