సిరియన్ శరణార్ధుల కష్టాలు
- September 13, 2015
సిరియన్ శరణార్ధుల కష్టాలు, కన్నీళ్లు అంతే లేకుండా పోతున్నది. స్వస్థలాలను వదిలి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వలస వెళుతున్న వారికి సముద్రుడు, ధనిక దేశాలు కూడా అవరోధాలు సృష్టిస్తున్నాయి. సముద్రుడు నిలువునా ప్రాణాలు తీసేస్తుంటే.,. దేశాలు ఆశ్రయం ఇవ్వకుండా ఆకలి చావులకు గురి చేస్తున్నాయి. ఒక సిరియన్ శరణార్థుడు తన కుమార్తెను ఎత్తుకుని బతుకు కోసం సాగిస్తున్న అనంత యాత్రకు నిదర్శనంగా నిలుస్తున్నదీ చిత్రం. బతుకు తీపి తో సమానంగా కుమార్తె మీద ప్రేమ ఆ తండ్రిని వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పరుగులు తీయిస్తున్నది. ఎక్కడ ఆగుతుందో తెలియని పరుగు పెడుతున్న ఆ తండ్రి లాంటి లక్షలాది మందిని ఆదుకుని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







