బాహుబలి రికార్డ్ ని తుడిచేసిన ఖైదీ...
- January 24, 2017
మెగా స్టార్ చిరంజీవి హీరో గా రీ ఎంట్రీ ఖైడే నెంబర్ 150 సినిమా కలెక్షన్ల వర్షం కురిపుస్తోంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని అభిమానులు మరొకసారి రుజువు చేశారు.. సంక్రాంతి కానుకగా రిలీజైనఈ సినిమా కలెక్షన్లు చాలా చోట్ల ఇంకా తగ్గలేదు.. కాగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి... ఇప్పటికే చాలా చోట్ల నాన్.. బహుబలి రికార్డ్స్ ని చెరిపేసి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది.. కాగా కొన్ని చోట్ల బాహుబలి రికార్డ్స్ ని కూడా తుడిచేసే పనిలో ఖైదీ ఉన్నది... చిన్న మెసేజ్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమాకే ఇంతటి కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. చిరు ఓ ప్రత్యేక కథతో సినిమా చేస్తే.. బాక్సాఫీస్ వద్ద ఇంకెంత సందడి నెలకొంటుందో ఊహించడం కష్టం.. అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.. కాగా వైజాగ్ లో బాహుబలి ఫుల్ రన్ గ్రాస్ ఇప్పటి వరకూ 9 కోట్ల 30 లక్షలు.. కాగా ఖైదీ నెంబర్ 150 కేవలం పది రోజుల్లోనే బాహుబలి రికార్డ్ ని దాటేసి... 10కోట్ల కు పైగా గ్రాస్ సాధించిన మొదటి సినిమాగా రికార్డ్ సొంతం చేసుకొన్నది.. కాగా మరో వారం రోజుల పాటు సరైన సినిమా రిలీజ్ లేదు కనుక కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.. ఖైదీకి ఇప్పట్లో ఎదురు లేదు.. మరింక ఎన్ని రికార్డ్స్ బూజులు దులుపుతాడో అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నాడు.. బహుశా నాగబాబు చిరు పుట్టిన రోజు వేడుకలో చిరు వస్తే.. ఏ రికార్డ్ అయినా తుడిచి పెట్టుకుపోవడం ఖాయం అని చెప్పిన సంగతి నిజమై ఎదురు నిలిచింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









