దుబాయ్‌ను దేశభక్తి లో ముంచెత్తిన 'శ్రీ లలిత'
- January 30, 2017
శ్రీలలిత ఈవెంట్స్ గణతంత్ర దినోత్సవం లో భాగంగా వైభవంగా సమర్పించిన "వింటర్ ఫీస్టా " యుఏఈ లో నివసించే భారతీయులు తమ తమ రాష్ట్రాల సాంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ పెరేడ్ చేయడం ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళందరిని ఆకట్టుకుంది, ఇలాంటి కార్యక్రమం యుఏఈ లో ఇదే మొదటిసారి, ఇందులో చాల పెద్దసంఖ్య లో ప్రదర్శకులు పాల్గొనడం జరిగింది. మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మరియు ఫన్ గేమ్స్ ఉండడం తో జన కోలాహలంతో సందడి జరిగింది. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ యుఏఈలో జరుగనున్నట్లు శ్రీలలిత ఈవెంట్స్ అధినేత శ్రీలలిత, మరియు ఈవెంట్ మేనేజర్ అరుణ్ మీడియా తో వెల్లడించారు.








తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







