తెలంగాణా ప్రజా సమితి,ఖతర్ సర్వ సభ్య సమావేశము
- September 20, 2015


తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సభ్యులందరికీ నమస్కారం,తేది: 18-09-2015, సాయంత్రం 6 గంటలకు దోహా ఖతార్ లోని రోటన హోటల్ లో జరిగిన తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సర్వ సభ్య సమావేశం కు విచేసి సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సమావేశం లో తెలంగాణా ప్రజా సమితి ఖతార్ యొక్క ఉద్దేశ్యం, విధి విధానాలు, ఆశయాలు, లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన విజయాలు, చేబట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ మరియు వ్యవస్థాపక సభ్యుల కమిటీ, మొదటి కార్యవర్గ బృందాన్ని (కార్యవర్గ బృందం కాల పరిమితి 01 జూన్ 2015 నుండి 31 మే 2017 వరకు ) ప్రకటించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణా ప్రజా సమితి ఖతార్ కళాకారుల బృందం వారి అమృత గానం తో మరియు నృత్యాలతో అలరించారు వారికీ తెలంగాణా ప్రజా సమితి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ మొట్ట మొదటి కార్యవర్గ బృందానికి అందరు కృతజ్ఞతలు తెలిపారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఖతార్ లో నివసిస్తున్న తెలంగాణా ప్రవసీలందరూ సమితి లో సభ్యత్వం తీసుకొని అందరు ఒకే కుటుంభం ల ఉంటూ తెలంగాణా ప్రవసీల కష్ట సుఖాలను పంచుకొని చేదోడు వాదోడు ఉండాలని కోరారు.
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. సభకు హాజరయిన వారఉ అందరు స్పందించి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు తీసుకోవడం జరిగింది.
ఖతార్ లో ఉన్న తెలంగాణా ప్రవాసీలందరికి తెలియజేయునది ఏమనగా ఎవరికీ సహాయం, సలహాలు, సూచనలు, ఉద్యోగ అవకాశామలు ఇతరత్రా విషయాలు తెలుసుకొనుటకు క్రింద ఇవ్వబడిన కార్యవర్గ బృందానికి నేరుగా ఫోన్ చేయగలరు లేదంటే [email protected] కు ఈమెయిలు చేస్తే తక్షణం తెలంగాణా ప్రజా సమితి ఖతార్ కార్యవర్గం స్పందించి మీకు సంస్థ తరపున వీలయినంత త్వరగా సంస్థ పరిధిలో సహాయ సహకారాలు అందించబడును.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరించారు.
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ వ్యవస్థాపక సభ్యుల బృందం, మొదటి కార్యవర్గ బృందం వివరాలు:
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ వ్యవస్థాపక సభ్యుల బృందం:
1. పోలీస్ రమేష్ - వ్యవస్థాపక సభ్యులు
2. మురళి రాజారామ్ - వ్యవస్థాపక సభ్యులు
3. గుగ్గిళ్ళ రవి గౌడ్ - వ్యవస్థాపక సభ్యులు
4. అల్లె శ్రీనివాస్ - వ్యవస్థాపక సభులు
5. వేణుగోపాల్ పడకంటి - వ్యవస్థాపక సభ్యులు
6. సత్యనారాయణ అనుమల్ల - వ్యవస్థాపక సభ్యులు
7. భూమేశ్వర్ పడాల - వ్యవస్థాపక సభ్యులు
8. సందీప్ బొడ్ల - వ్యవస్థాపక సభ్యులు
9. అశోక్ గంగుల - వ్యవస్థాపక సభ్యులు
10 ధర్మరాజ్ పంచిత - వ్యవస్థాపక సభ్యులు
11. అంజయ్య వట్ట్టేముల- వ్యవస్థాపక సభ్యులు
12. రాంరెడ్డి కర్ర్నే - వ్యవస్థాపక సభ్యులు
తెలంగాణా ప్రజా సమితి ఖతార్ మొదటి కార్యవర్గ బృందం (కార్యవర్గ బృందం కాల పరిమితి 01 జూన్ 2015 నుండి 31 మే 2017 వరకు ):
|
సంఖ్య |
పేరు |
పదవి |
సంప్రదించవలసిన నoబర్ |
|
1 |
పోలీస్ రమేష్ - |
అధ్యక్షులు |
+974 55863869 |
|
2 |
మురళి రాజారామ్ |
ఉప అధ్యక్షులు |
+974 33267724 |
|
3 |
భూమేశ్వర్ పడాల |
ప్రధాన కార్యదర్శి |
+974 55920494 |
|
4 |
అల్లె శ్రీనివాస్ |
ఉప ప్రధాన కార్యదర్శి |
+974 66844553 |
|
5 |
అశోక్ గంగుల |
కోశాధికారి |
+974 33542028 |
|
6 |
కోతపెల్లి శ్రీనివాస్ |
సహాయ కోశాధికారి |
+974 66598276 |
|
7 |
సత్యనారాయణ అనుమల్ల |
సాంస్కృతిక కార్యదర్శి |
+974 55987079 |
|
8 |
ధర్మరాజ్ పంచిత - |
ఉప సాంస్కృతిక కార్యదర్శి |
+974 70231434 |
|
9 |
సుమ కస్తూరి - |
మహిళా సాంస్కృతిక కార్యదర్శి |
|
|
10 |
రాంరెడ్డి కర్ర్నే |
ప్రజా సంబంధాల కార్యదర్శి |
+974 30136037 |
|
11 |
గుగ్గిళ్ళ రవి గౌడ్ |
సామాజిక సేవ కార్యదర్శి |
+974 77943977 |
|
12 |
భాను ప్రకాష్ పెద్దపెల్లి |
ఉప సామాజిక సేవ కార్యదర్శి |
+974 55897986 |
|
13 |
అంజయ్య వట్ట్టేముల |
లాజిస్టిక్స్ కార్యదర్శి |
+974 77510511 |
|
14 |
కొమురయ్య గొర్రె |
ఉప లాజిస్టిక్స్ కార్యదర్శి |
+974 33076547 |
|
15 |
రమేష్ పిట్ల |
క్రీడా కార్యదర్శి |
+974 70691202 |
|
16 |
నగేష్ కుందారపు |
ఉప క్రీడా కార్యదర్శి |
+974 70750108 |
|
17 |
శ్రీధర్ గౌడ్ అబ్బాగొని |
సభ్యత్వ నమోదు కార్యదర్శి |
+974 66902015 |
|
18 |
సందీప్ కుమార్ బొడ్ల |
ఉప సభ్యత్వ నమోదు కార్యదర్శి |
+974 66034324 |
|
19 |
మహిపాల్ మ్యాడం |
ఉప సభ్యత్వ నమోదు కార్యదర్శి |
+974 74717375 |
|
20 |
వేణుగోపాల్ పడకంటి |
పత్రిక మరియు సాంకేతిక కార్యదర్శి |
+974 77274515 |
|
21 |
రమేష్ జోగుల |
ఉప పత్రిక మరియు సాంకేతిక కార్యదర్శి |
+974 50219386 |
|
22 |
రాజేశ్వర్ రావు |
కార్యవర్గ సభ్యులు |
+974 70200256 |
|
23 |
అశోక్ మండల |
కార్యవర్గ సభ్యులు |
+974 70489006 |
|
24 |
శంకర్ గౌడ్ |
కార్యవర్గ సభ్యులు |
+974 77212911 |
|
25 |
మిధిలా రెడ్డి |
కార్యవర్గ సభ్యులు |
|
|
26 |
ప్రత్యూష చెన్న |
కార్యవర్గ సభ్యులు |
|
|
27 |
మారుతీ వేలూరి |
కార్యవర్గ సభ్యులు |
|
|
28 |
లావణ్య వంశీ |
కార్యవర్గ సభ్యులు |
|
|
29 |
సైఫుద్దీన్ |
కార్యవర్గ సభ్యులు |
+974 66474674 |
|
30 |
శోభన్ గౌడ్ బండారపు |
కార్యవర్గ సభ్యులు |
+974 33146980 |
|
31 |
సాజిద్ |
కార్యవర్గ సభ్యులు |
+974 33267724 |
|
Telangana Praja Samithi Qatar -Executive Committee :June 2015-May 2017
|
|||
|
S.No |
Name |
Position |
Contact Number |
|
1 |
Police Ramesh |
President |
+974 55863869 |
|
2 |
Murali Rajaram |
Vice President |
+974 33267724 |
|
3 |
Bhumeshwar Padala |
General Secretary |
+974 55920494 |
|
4 |
Srinivas Alle |
Joint General Secretary |
+974 66844553 |
|
5 |
Ashok Gangula |
Treasurer |
+974 33542028 |
|
6 |
Srinivas Kothapally |
Associate Treasurer |
+974 66598276 |
|
7 |
Satyanarayana Anumalla |
Cultural Secretary |
+974 55987079 |
|
8 |
Dharmaraju Panchita |
Associate Cultural Secretary |
+974 70231434 |
|
9 |
Suma Kasturi |
Cultural Secretary Ladies Wing |
|
|
10 |
Ramreddy Karne |
Public Relation Secretary |
+974 30136037 |
|
11 |
Guggila Ravi Goud |
Social Secretray |
+974 77943977 |
|
12 |
Bhanu Prakash Peddapelli |
Associate Social secretary |
+974 55897986 |
|
13 |
Anjaiah Vatamla |
Logistics Secretary |
+974 77510511 |
|
14 |
Komaraiah Gorre |
Associate Logistics secretary |
+974 33076547 |
|
15 |
Ramesh Pitla |
Sports Secretary |
+974 70691202 |
|
16 |
NageshKundarapu |
Associate Sports Secretary |
+974 70750108 |
|
17 |
Sridhar Abbagoni |
Membership Secretary |
+974 66902015 |
|
18 |
Sandeep Bodla |
Associate Membership Secretary |
+974 66034324 |
|
19 |
Mahipal Myadam |
Associate Membership Secretary |
+974 74717375 |
|
20 |
Venugopal Padakanti |
Media & Technical Secretary |
+974 77274515 |
|
21 |
Ramesh Jogula |
Associate Media & Technical |
+974 50219386 |
|
22 |
Rajeshwar Rao |
Executive Committee Member |
+974 70200256 |
|
23 |
Ashok Mandala |
Executive Committee Member |
+974 70489006 |
|
24 |
Shankar Goud |
Executive Committee Member |
+974 77212911 |
|
25 |
Midhila Reddy |
Executive Committee Member |
|
|
26 |
Pratyusha Chenna |
Executive Committee Member |
|
|
27 |
Maruthi Velluri |
Executive Committee Member |
|
|
28 |
Lavanya Vamshi |
Executive Committee Member |
|
|
29 |
Saifuddin |
Executive Committee Member |
+974 66474674 |
|
30 |
Shoban Goud |
Executive Committee Member |
+974 33146980 |
|
31 |
Sajidh |
Executive Committee Member |
+974 33267724 |
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







