రాస్ అల్ ఖైమాహ్ మోసం కేసులో కొత్త ఆధారం లభ్యం
- February 28, 2017
రెండు సంవత్సరాల నాటి ప్రజాధనం నిధుల దుర్వినియోగం దావాలో కొత్త సాక్ష్యం కనుగొంది. రాస్ ఎమిరేట్ ఆఫ్ అల్ ఖైమాహ్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలో భాగస్వాముల ప్రమేయం ఉన్నట్లు రుజువు కాబడినట్లు ఎమిరేట్ ఆఫ్ రాస్ అల్ ఖైమాహ్ యొక్క అటార్నీ జనరల్ హసన్ సయీద్ ముహామేడ్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. రాస్ అల్ ఖైమాహ్ ప్రభుత్వ నిధుల కుంభకోణంపై ప్రాసిక్యూషన్ నిర్వహించిన నెరపరిశోధన విచారణలో మాజీ ప్రభుత్వ అధికారులు వ్యతిరేకంగా అమెరికా మరియు ఇతర దేశాల నుండి మోసం చేసిన ఇతర భాగస్వాముల ప్రమేయం ఉన్నట్లు కనుగొంది. రాస్ అల్ ఖైమాహ్ అటార్నీ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాట్లాడుతూ, , అవినీతి ప్రధాన కేంద్రాల్లో నిర్మూలించేందుకు ప్రాధమిక పరిశోధనలు జరిపి ప్రజా ధన నిధుల దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకొంటామని అలాగే ప్రభుత్వ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం మరియు నష్టం గూర్చి గత రెండు సంవత్సరాల క్రితమే నేర పరిశోధన ప్రారంభించిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









