రియాద్ ఛాప్టర్‌ని ప్రారంభించిన హైదరాబాద్ అసోసియేషన్
- March 07, 2017
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగరం అయిన హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెషనల్స్‌ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకోసం రియాద్ చాప్టర్‌ని హైదరాబాద్ అసోసియేషన్ ప్రారంభించింది. ఎన్ఆర్ఐ బిజినెస్ మేన్ మరియు ఫిలాంత్రపిస్ట్ నదీమ్ తరిన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌదీ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అబ్దుల్ అజీజ్ అల్ రషీద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ చేపడ్తున్న కార్యక్రమాల్ని ఇరువురూ అభినందించారు. ఇండియన్ కమ్యూనిటీ, చట్టాలను అనుసరించి వ్యవహరించడం, అలాగే బాధ్యతగా ఉండటం చాలా గొప్ప విషయమని అల్ రషీద్ చెప్పారు. హైదరాబాద్ అసోసియేషన్, కమ్యూనిటీకి చెందినవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఉద్యో
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!