సింపుల్ గా జరిగిన భావన నిశ్చితార్ధం
- March 09, 2017
మలయాళ నటి భావన లైంగిక వేధింపుల కేసులో పెను సంచలనాలు సృష్టించింది.. చివరకు తనను వేధించిన దుండగులను అరెస్ట్ చేసేవరకూ సోషల్ మీడియా వేదికగా పోరాడింది.. ఇక భావన కు మద్దతుగా మొత్తం ఇండస్ట్రీ కూడా నిలిచింది.. కాగా ఈ రోజు భావన తాను ప్రేమించిన కన్నడ నిర్మాత నవీన్ తో నిశ్చితార్ధం చేసుకొన్నది.. నవీన్ ను తను ప్రేమిస్తున్నట్లు భావన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి విధితమే... నిజానికి తాము 2014 లోనే పెళ్లి చేసుకోవాలను కున్నామని.. కానీ వృత్తి పరమైన నిబద్దత వల్ల తాము పెళ్లి చేసుకోలేదని.. చెప్పింది.. ఈ రోజు భావన, నవీన్ ల నిశ్చితార్ధం చాలా నిడారంబరంగా జరిగింది.. కానీ ఇంకా పెళ్ళితేదీని నిర్ణయించలేదు.. కాగా భావన తెలుగు లో కూడా హీరోయిన్ గా నటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ







