అధిక బరువు సమస్యకు అనపకాయ వేపుడు
- March 28, 2017
మన తోటలో లభించే సొరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సొరకాయ అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలోని చెడు నీటిని టాక్సిన్ల ద్వారా సొరకాయ బయటికి నెట్టేస్తుంది. అలాగే నరాల బలహీనతను దూరం చేస్తుంది. శీతల వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదర రుగ్మతలను నయం చేస్తుంది. సొరకాయ పిందెలతో అధిక బరువు తగ్గవచ్చు. సొరకాయ పిందెలతో వేపుడు చేసుకుని ఆహారంలో రోజూ చేర్చుకుంటే.. ఒబిసిటీ దూరమవుతుంది.
సొరకాయ పిందెలతో వేపుడు ఎలా చేయాలంటే..? బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో నువ్వుల నూనె పోయాలి. వేడయ్యాక ఆవాలు చేర్చాలి. ఆపై ఉడికించిన సొరకాయ ముక్కల్ని అందులో చేర్చాలి. బాగా వేగాక తగినంత ఉప్పు చేర్చాలి. ఆపై పొడిచేసుకున్న వేరుశెనగ, మిరపకాయ, వెల్లుల్లి మిశ్రమాన్ని అందులో చేర్చాలి. ఈ వేపుడును ఆహారంలో చేర్చుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
సొరకాయను రోజువారీ ఆహాంలో చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరానికి చలవ చేస్తుంది. అయితే సొరకాయను అధికంగా తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







