భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

- April 06, 2017 , by Maagulf
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కల్యాణ వేడుక అనంతరం జరిగే పట్టాభిషేక కార్యక్రమం తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com