మహత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి మరియు గవర్నర్

- October 01, 2015 , by Maagulf
మహత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి మరియు గవర్నర్

లంగర్‌హౌస్‌లో జరుగుతున్న మహాత్మాగాంధీ 146వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా బాపూఘాట్ వద్ద సీఎం,గవర్నర్‌లు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ, ఎంపీ కేకేశవరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com