అదుపులోనికి తీసుకోబడ్డ చట్టవిరుద్ధమైన వీధి విక్రేతలను
- April 20, 2017
నియమాలను ఉల్లంఘించినందుకు 32 మంది వీధి విక్రేతలను ఆర్ధికవ్యవస్థ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన తనిఖీ అధికారులు ముషీరిబలో వారిని అదుపులోనికి తీసుకొన్నారు. .ఈ ప్రాంతంలో జరిపిన ఆశ్చర్యకరమైన ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఈ వీధి విక్రేతలు పట్టుబడ్డారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం భద్రతా సంస్థలకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









