ఫుజారియా మునిసిపాలిటీ ఫీల్డ్‌ ప్రోగ్రామ్‌

- April 28, 2017 , by Maagulf
ఫుజారియా మునిసిపాలిటీ ఫీల్డ్‌ ప్రోగ్రామ్‌

ఫుజారియా మునిసిపాలిటీ, దుబాయ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ దెవా, ఎమిరేట్స్‌ వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ మరియు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచుర్‌తో కలిసి ఫీల్డ్‌ ప్రోగ్రామ్‌ని వాడి అల్‌ వురాయా నేషనల్‌ పార్క్‌లో నిర్వహించింది. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలపై ఈ ఫీల్డ్‌ ప్రోగ్రామ్‌ ఇక్కడ ప్రధాన చర్చనీయాంశం. ఎన్విరాన్‌మెంటల్‌ అంబాసిడర్లుగా పార్టిసిపెంట్లను తయారు చేయడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. సంప్రదాయ వనరుల్ని కాపాడుకోవడం వంటి విషయాలపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరగాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com