ప్రైవేట్ సెక్టార్ - గ్రోత్ డ్రైవర్
- May 04, 2017
ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ కారణంగా ప్రొడక్టివిటీ పెరుగుదల, ఆర్థిక వృద్ధి, పోటీతత్వం వంటివాటితోపాటుగా పెద్ద సంఖ్యలో అవకాశాలు అందరికీ లభిస్తాయని డిప్యూటీ కింగ్, ప్రిన్సెస్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. ప్రిన్స్ సల్మాన్, జెపి మోర్గాన్ కార్పొరేట్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేనియల్ పింటోతో కలిసి రిఫ్ఫా ప్యాలెస్‌లో మాట్లాడారు. జెపి మోర్గాన్ సంస్థ ప్రైవేట్ సెక్టార్లో సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్బంగా ప్రిన్స్ సల్మాన్ కొనియాడారు. కింగ్డమ్కి చెందిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ సెక్టార్, అలాగే ఎకనమిక్ డెవలప్మెంట్లో జెపి మోర్గాన్ పాత్ర అద్వితీయమని అన్నారాయన. ప్రిన్స్ సల్మాన్‌తో పలు విషయాలపై చర్చించామనీ, ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, కింగ్డమ్ అభివృద్ధిలో జెపి మోర్గాన్ తమవంతు సహకారం అందిస్తుందని డేనియల్ పింటో చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









