పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల కోసం రమదాన్ సమయాల ప్రకటన
- May 22, 2017
మస్కట్: రాయల్ కోర్ట్ దివాన్ మంత్రి మరియు సివిల్ సర్వీస్ కౌన్సిల్ చైర్మన్ సయీద్ ఖలీద్ బిన్ హిలాల్ బిన్ సౌద్ అల్ బుషిడి ఆదివారం పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాల కోసం రమదాన్ సమయాలను ప్రకటించారు. రాష్ట్ర పరిపాలనా ఉపకరణాల మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ అధికారులు మరియు విభాగాలలో పని గంటలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సంబంధిత అధికారులచే రామదాన్ చంద్రుడు కనబడటంపై ప్రకటించబడుతుంది. అదే సమయంలో మానవ వనరుల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ అబ్దుల్లా అల్ బక్రీ, రమాదాన్లోని ముస్లింల కోసం ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే వ్యక్తుల పనిగంటల అమలుతీరును తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.రోజుకు 6 గంటల పని అమలు అదేవిధంగా,వారానికి 30 గంటల పని మాత్రమే కొనసాగేలా ఆదేశాలు జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









