హెల్త్‌ సెక్టార్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదు: మినిస్ట్రీ

- July 07, 2017 , by Maagulf
హెల్త్‌ సెక్టార్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదు: మినిస్ట్రీ

ఖతార్‌: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, ఖతార్‌లో హెల్త్‌ సెక్టార్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసింది. పొరుగు దేశాల నుంచి సహాయ సహకారాలు అందకపోయినా, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ హమాద్‌ జస్సిమ్‌ అల్‌ హమార్‌ చెప్పారు. దేశ ప్రజలకు సంబంధించిన విషయాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. దేశంలో క్వాలిటీ లైఫ్‌ని అందించడానికి ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని నేతృత్వంలో తామంతా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారాయన. తమ మినిస్ట్రీ నుంచి హెల్త్‌ సెక్టార్‌ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు అల్‌ హబార్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com