దేశీయ యాత్రికుల మీద సౌదీ అరేబియా 389 దిర్హామ్ రుసుము విధింపు
- July 08, 2017
సౌదీ అరేబియా : హజ్ యాత్ర సమయంలో వివిధ నిర్వహణ సంస్థలు, కంపెనీలు దేశీయ యాత్రికులకు సేవలను అందించినందుకు గాను సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ ప్రతి దేశీయ యాత్రికునీపై 106 డాలర్ల రుసుము విధించినట్లు శనివారం సౌదీ మీడియా నివేదించింది. మంత్రిత్వశాఖ అందించిన సేవల ఫీజు 30 శాతం విలువ కలిగిన బ్యాంకు హామీ రూపంలో ఉంటుంది.రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా దేశీయ యాత్రికులు నమోదు చేసే ముందు ఆ ఫీజును ముందుగానే చెల్లించాలి. సౌత్ మోనటరీ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన స్థానిక బ్యాంకుల ద్వారా మంత్రిత్వ శాఖ ఖాతాలోకి బదిలీ చేయాలి. జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. యాత్రికులు కొత్త రుసుము చెల్లించాల్సిందిగా తమ ధరలను పెంచకుండా ఆయా సంస్థలను హెచ్చరించారు. వాటిని సౌదీయులకు మాత్రమే అన్ని పరిపాలన ఉద్యోగాలు, రిసెప్షన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు కేటాయించాలని సూచించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







