ప్రవాసీలకు సౌదీ అందిస్తున్న దౌత్యసేవలు
- July 27, 2017
సౌదీ అరేబియా జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ సిబ్బంది 'కాన్సులేట్ ఎట్ యువర్ డోర్ స్టెప్' కార్యక్రమంలో భాగంగా ఈనెల 28న శుక్రవారం అల్ బహా, జజాన్ పట్టణాలలో ప్రవాస భారతీయులను ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు కలుసుకుంటారు.
దౌత్య సంబంధ సేవలు, పాస్ పోర్ట్, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అల్ బహాలో హోటల్ జుల్ఫాన్ ఫోన్ నెంబర్ 017-72510351, జజాన్ లో హోటల్ అద్నాన్ ఫోన్ నెంబర్ 017-3217777 లలో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









