ఇకపై భారతీయులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖతర్ ప్రభుత్వం
- August 04, 2017
ఇకపై ఖతర్ అభివృద్ధికి విశేష కృషి చేసిన వలస దారులుగా గుర్తిస్తామని ఖతర్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఖతర్ నివాస గుర్తింపు కార్డులు పొందన వారికి ఖతర్ పౌరులకు అందే అన్ని సౌకర్యాలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. వారి పిల్లలకు ఉచిత ఆరోగ్యం, విద్య అందించబడుతుందని తెలియజేసింది. మొత్తం 27లక్షల ఖతర్ జనాభాలో సుమారు 3 లక్షల మంది భారతీయులు ఉన్నారని వారు దీని వల్ల లాభపడే అవకాశం ఉందంటున్నారు. ఖతర్ పౌరులుగా గుర్తింపు పొందన వారు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం కల్పించలేదు. సౌదీ సహా మిగిలిన గల్ఫ్ దేశాలు ఖతర్‌పై కక్ష గట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









