రియాద్‌లో 57 మంది మెడిక్స్‌ తొలగింపు

- August 08, 2017 , by Maagulf
రియాద్‌లో 57 మంది మెడిక్స్‌ తొలగింపు

57 మంది మెడిక్స్‌ మరియు పారా మెడిక్స్‌ని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్స్‌ లేకపోవడంతోనే వీరిని తొలగించినట్లు హెల్త్‌ ఎఫైర్స్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ తరఫున ఓ అధికారి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. తొలగింపబడ్డ మెడిక్స్‌, పారామెడిక్స్‌ ఫోరజరీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు ఆయన వివరించారు. సౌదీ కమీషన్‌ ఫర్‌ హెల్త్‌ స్పెషాలిటీస్‌ సూచనల మేరకు ప్రైవేట్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com