'చాలా వేడి ' అధిక ఉష్ణోగ్రత వాతావరణం యుఎఇలో కొనసాగనుంది

- August 12, 2017 , by Maagulf
'చాలా వేడి '  అధిక ఉష్ణోగ్రత వాతావరణం యుఎఇలో కొనసాగనుంది

జాతీయ వాతావరణం విభాగం శనివారం నుంచి అధిక ఉష్ణోగ్రతలకి ఎక్కువగా ఉంటాయని  అంచనా వేసింది - కొన్ని సమయాలలో మేఘాలతో ఆకాశం అలుముకొని  మబ్బుగా ఉంటాయి. మేఘాల సంఖ్య క్రమేపీ పెరిగి  తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలపై వ్యాపిస్తాయని పేర్కొంది.మధ్యాహ్నం నుంచి  వర్షాలు కురిసే అవకాశం ఉంది.మెరుపులతో కూడిన మితమైన గాలులు ఈ ప్రాంతాలలో చోటుచేసుకుంటూ, దుమ్ము మరియు ఇసుకను ఆయా ప్రాంతాలమీదకు వేయవచ్చు.కొన్ని తీరప్రాంత మరియు అంతర్గత ప్రాంతాల్లో. సాపేక్ష ఆర్ధ్రత పశ్చిమ తీరంలో,  సాయంత్రం మరియు ఉదయం  ప్రారంభమవుతుంది. పర్వతాలలో 25 డిగ్రీల సెల్సియస్ ఉంటె  ద్వీపాలలో 49 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుందని  అంచనాలను వేస్తున్నారు.. ఉత్తర- తూర్పు ల నుంచి గాలులు దక్షిణ తూర్పు వైపుగా 15 నుండి 30 కి.మీ. వేగంతో గాలులు వేయవచ్చు కొన్నిసార్లు ఆ గాలుల వేగం 40 కి.మీ. వరకు ఉండవచ్చు.ఆన్లైన్ లో ప్రపంచ వాతావరణ అంచనా ప్రకారం, అబుదాబి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటాయి, కాని ఆ ఉష్ణోగ్రత 48 డిగ్రీల లాగా భావిస్తారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, 43 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగివుంటాయి. వాతావరణం పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంటుంది. రాత్రి సమయంలో ఆ  ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com