బాదాం ఉపయోగాలు
- August 12, 2017
బాదాంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్ కారక కణాలను అరికట్టడంలోనూ ఇవి మంచి పనితనం చూపిస్తాయి. బాదాంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొదిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదాం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం డయాబెటిక్‌ను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
బాదాం నుంచి లభించే ఫైబర్, ప్రొటీన్లు ఆకలిని ఇట్టే తగ్గించేస్తాయని ఓ స్టడీలో తేలింది.
శరీరం బరువు తగ్గించడంలోనూ బాదాం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదాం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం అవుతుంది. బాదాంలో సమృద్ధిగా ఉండే కాపర్, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







