జీతాల చెల్లింపుపై ఎంఓఎం, సిబిఓ జాయింట్ మానిటరింగ్
- August 24, 2017
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ (ఎంఓఎం), ప్రైవేటు సంస్థల నుంచి డాటాను తెప్పించుకుంటోంది. సేలరీ ట్రాన్స్ఫర్స్, వేతనాల చెల్లింపులో ఆలస్యం వంటి అంశాలను విశ్లేషించేందుకే ఈ చర్యలు చేపడుతోంది. ఎంఓఎం అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సంయుక్తంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన డేటాను మానిటర్ చేయడం జరుగుతుంది. జీతాల చెల్లింపులు, వేతనాల ఆలస్యానికి సంబంధించి సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మానిటరింగ్, కార్మికుల మేలు కోసమేనని అధికారులు వెల్లడించారు. వేతన బకాయిలకు సంబంధించి కార్మికులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారుతుండడం ఒక్కోసారి కంపెనీలు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుండడంతో మినిస్ట్రీ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సమస్య తీవ్రతను ముందే గుర్తించడానికి ఈ మానిటరింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







