ఈ నెల 30న శంకరాభరణం ఆడియో విడుదల

- October 26, 2015 , by Maagulf
ఈ నెల 30న శంకరాభరణం ఆడియో విడుదల

నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రం గీతాలను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం నేడు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియో విడుదల తేదీతో ఓ ప్రత్యేక పోస్టర్‌ను నటుడు నిఖిల్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com