టొర్పెండో పెప్పర్
- August 30, 2017కావలసినవి: క్యాప్సికమ్ - పది గ్రాములు, తులసి ఆకులు - పది గ్రాములు, అమూల్చీజ్ - వందగ్రాములు, సాలన్ మిర్చి - ఆరు, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - 50 గ్రాములు, ఆవాల గుజ్జు - ఐదు గ్రాములు, కార్న్‌ఫ్లేక్స్ - వందగ్రాములు, మొక్కజొన్న పిండి - కొద్దిగా, టొమాటో సల్సా, పులిసిన మీగడ - ఒక్కోటి 50 గ్రాముల చొప్పున.
తయారీ: సాలన్ మిర్చి, క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. వాటిలో చీజ్‌ను కూరాలి. మైదా, మొక్కజొన్నపిండి, ఆవాల గుజ్జు, ఉప్పు, చల్లటినీళ్లు కలిపి జారు పిండిలా కలపాలి. మైదాలో స్టఫ్ చేసిన మిర్చిలను దొర్లించాలి. తరువాత కలిపిన పిండిలో ముంచి కార్న్‌ఫ్లేక్స్‌లో దొర్లించాలి. వేడివేడిగా సాల్సా, పుల్లటి మీగడలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు