వామ్మో... క్యారెట్ ఎక్కువగా తింటున్నారా
- September 01, 2017
చాలామంది క్యారెట్‌ను ఎక్కువగా తింటుంటారు. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. బాగా రక్తంపడుతుంది అంటుంటారు. కానీ క్యారెట్ తక్కువగా తింటే మంచిదే. అంతకుమించి తింటే మాత్రం చాలా ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు. ఇదే విషయం పలు పరిశోధనల్లో రుజువైంది. క్యారెట్‌ను మామూలుకన్నా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ జీర్ణం కాక ఎసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సహాయం లేకుండా క్యారెట్ అస్సలు తీసుకోకూడదట. క్యారెట్లో షుగర్ శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుందట. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి బ్లడ్ షుగర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అదేవిధగా పాలు ఇచ్చే తల్లులు ఎక్కువగా క్యారెట్ అస్సలు తీసుకోకూడదట. అది కూడా చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







