ఐ ఫోన్ 7???

- October 27, 2015 , by Maagulf
ఐ ఫోన్ 7???

ఐ ఫోన్ ఇప్పటికే సంచలనాలతో దూసుకుపోతోంది. కొత్త కొత్త రకాలను విడుదల చేసి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శాసిస్తోంది. ఇంతకు ముందు ఐ ఫోన్ 6 ను విడుదల చేసి సత్తా చాటిన యాపిల్ సంస్థ.. ఆ తర్వాత 6s ను కూడ విప్లవాత్మక మార్పులతో మార్కెట్లోకి తెచ్చింది. అయితే 6.... 6s హ్యాండ్ సెట్ లు ఇంచుమించుగా ఒకేలా కనపడటంతో వినియోగదారులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు తదుపరి వెర్సన్ హ్యాండ్ సెట్ పై దృష్టి సారించిన ఓ డిజైనర్... దాని వివరాలను వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ ఫోన్ రాబోయే హ్యాండ్ సెట్ త్రీ డీ టచ్ స్క్రీన్ కు ఇంతకు ముందు ఎక్కడా లేని.. ఓ స్రాంప్రదాయమైన హోం బటన్ ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు డిజైనర్ మార్కర్ వీడ్ లిచ్ చెప్తున్నారు. ఫోన్ ను సింగిల్ స్క్రీన్ లోకి మారిస్తే సులభతరం అవుతుందన్న విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. తాను యాపిల్ కోసం సింపుల్ డిజైన్ లాంగ్వేజ్ ను రూపొందించనున్నట్లు తెలిపాడు. హ్యాండ్ సెట్ ను పట్టుకునేందుకు వీలుగా ఉండేట్టు వెనుక బాడీని అల్యూమినియం తో రూపొందించి దానికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కూడ పెట్టేందకు ప్లాన్ చేస్తున్నట్లు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com