దుబాయ్ లో గణేష్ నిమజ్జనం
- September 04, 2017

దుబాయ్: 'గణపతి బప్పా మోరియా' అంటూ ఆకాశాన్నంటే జయ జయ ధ్వానాల నడుమ గణనాధుని నిమజ్జనం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. దుబాయ్ లో కూడా అంగరంగ వైభవంగా గణేశ చతుర్థి వేడుకలు జరుపుకున్నారు మన భారతీయులు. దుబాయ్ లోని 'అల్ కూజ్' లో గణేష్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో అరుణ్ అలినేని, నాగరాజు, దొర బాబు, రాజా, బోయిని జలపతి రాజేష్, మధు తదితరులు పాల్గొని ఆ గణనాథునికి వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









