వెజిటబుల్ లడ్డు
- September 08, 2017కావలసిన పదార్థాలు : క్యారెట్ తురుము-1 కప్పు, బీట్రూట్ తురుము-1 కప్పు, కొబ్బరి తురుము-1 కప్పు, బొంబాయి రవ్వ-1 కప్పు, పంచదార-3 కప్పులు, నెయ్యి-3 కప్పులు, బాదం జీడిపప్పు ముక్కలు-ఒక కప్పు, యాలకుల పొడి-ఒక టీస్పూన్.
తయారుచేసే విధానం : స్టవ్‌పై మందపాటి గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించి ఒక ప్లేటులో ఉంచుకోవాలి. గిన్నెలో మరికాస్త నెయ్యి వేసి కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ తురుము వేసి సన్నటి మంటపై అయిదు నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. గడ్డ కట్టకుండా గరిటెతో మధ్య మధ్యన తిప్పాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక అర చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోవాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ