బొప్పాయి డైమండ్స్
- September 09, 2017కావలసిన పదార్థాలు: బొప్పాయి గుజ్జు - 2 కప్పులు, పంచదార - 1 కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న కడాయిలో బొప్పాయి గుజ్జుతో పాటు, 3 టేబుల్ స్పూన్ల నీరు పోసి మెత్తగా (గుజ్జు ఒక కప్పు అయ్యే వరకు) ఉడికించాలి. ఇప్పుడు పంచదార వేసి చిన్న మంటపై తడి పూర్తిగా పోయి, కడాయికి అంటుకునే వరకు ఉంచి మంట తీసి, యాలకుల పొడి చల్లాలి. తర్వాత గుజ్జునంతా నెయ్యి రాసిన (వెడల్పాటి) బోర్లించిన ప్లేటుపై వేసి, నెయ్యి రాసిన రొట్టెల కర్రతో చదునుగా చెయ్యాలి. తర్వాత కత్తితో డైమండ్స్ ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ