పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా
- September 11, 2017
శరీరంపై మంచి ప్రభావం చూపేవాటిలో పులుపు కూడా ఒకటి. కాబట్టి పులుపును కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి.
పులుపుతో శరీరంపై ప్రభావం...
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది.
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది.
* మల విసర్జన బాగా జరగుతుంది.
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది.
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది.
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది?
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి.
* దృష్టి మందగిస్తుంది.
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది.
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి.
* దాహం ఎక్కువ అవుతుంది.
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







