బూడిద గుమ్మడి కాయ స్వీట్
- September 12, 2017కావలసిన పదార్థాలు: బూడిదగుమ్మడి ముక్కలు - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నిమ్మరసం - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : ముక్కలు మునిగేదాక నీరుపోసి, యాలకుల పొడి కలిపి 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముక్కల్ని (కొళాయికింద) నీటితో కడగాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి కరిగించి, నిమ్మరసం, ముక్కలు వేయాలి. సన్నని సెగమీద ముక్కలకు పాకం బాగా పట్టాక దించేసి విడివిడిగా ఆరబెట్టాలి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి