ఇలాచి షర్బత్
- September 13, 2017కావలసినవి: ఇలాచి (యాలక్కాయలు) - ఏడు, పంచదార - నాలుగు టీస్పూన్లు, నిమ్మకాయ - సగం చెక్క, నీళ్లు - మూడు కప్పులు.
తయారీ: ఒక కప్పు నీళ్లను వేడిచేసి యాలక్కాయలు వేయాలి. అవి వేశాక మరో ఐదు నిమిషాలు మంట మీదనే ఉంచి తరువాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఈ నీళ్లను పక్కనపెట్టి చల్లార్చాలి. మిగిలిన రెండు కప్పుల నీళ్లతో పంచదార సిరప్‌ను తయారుచేయాలి. నీళ్లలో పంచదార కరిగే వరకు స్టవ్ మీద గిన్నె ఉంచి దింపేయాలి. ఇది కూడా చల్లారాక యాలక్కాయల నీళ్లు, నిమ్మరసం కలిపి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. చల్లచల్లగా తాగితే ఇలాచి ఫ్లేవర్ వేసవి వేడినుంచి ఉపశమనాన్ని కలిగించడం ఖాయం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ